Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ యోగా పోటీలకు విద్యార్థుల ఎంపిక

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:30 AM గుంటూరుGeneral
జాతీయ యోగా పోటీలకు విద్యార్థుల ఎంపిక - Udayam
కావలిలో ఈనెల 10, 11 తేదీల్లో జరిగిన రాష్ట్ర యోగా ఛాంపియన్‌షిప్‌లో పాత గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల విద్యార్థులు షేక్ జి. అబ్దుల్ ముబారక్, కే. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిభ కనబరిచారు. వీరు డిసెంబర్ 27, 28, 29 తేదీల్లో ఇండియన్ యోగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని ప్రిన్సిపల్ ఎం. రజనీ తెలిపారు.

Comments

G
Loading comments...