వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని శంభాజీనగర్లో నిర్వహించిన 39వ జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్బేల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ బాలికల జట్టు తృతీయ స్థానం సాధించి కాంస్య పతకం కైవసం చేసుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్లో మహారాష్ట్ర పై 6-4 తేడాతో తెలంగాణ జట్టు విజయం సాధించింది.
నిజామాబాద్ జిల్లాకు చెందిన సౌజన్య (కెప్టెన్), వర్షిని, నిషిత, షర్లిన్ షైనీ, మధుమిత జట్టులో పాల్గొని ప్రతిభకనబరిచారు.
Comments
Loading comments...

