Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారిపై కూలిన చెట్టు

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 4:19 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
జాతీయ రహదారిపై కూలిన చెట్టు - Udayam
పూసపాటిరేగ మండల పరిధిలోని జాతీయ రహదారిపై మైలాన్ జంక్షన్ వద్ద గురువారం చెట్టు కూలిపోయింది. చెట్టు రోడ్డుపై పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. ఎస్సై అరుణ్ కిరణ్ ఆధ్వర్యంలో సిబ్బంది కూలిన చెట్టును తొలగించి రహదారిని పూర్తిగా క్లియర్ చేశారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...