Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 17, 2026 3:18 PM నాగర్ కర్నూల్General
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర సమరయోధుల నిరోచిత పోరాటాలు, భారత సైనిక చర్య ఫలితంగా నిజం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు 1948 సెప్టెంబర్ 17న భారత్ యూనియన్‌లో కలవడంతో స్వేచ్ఛ స్వతంత్రాలు లభించాయని ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...