Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ప్రతిభా ఉపకార వేతన పధకానికి 11 మంది ఎంపిక

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 12, 2026 8:11 AM విజయనగరంఉద్యోగాలు
జాతీయ ప్రతిభా ఉపకార వేతన పధకానికి 11 మంది ఎంపిక - Udayam
జిల్లాలోని మెంటాడ మండలం జాతీయ ప్రతిభా ఉపకార వేతన పథకం ఫలితాల్లో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని డిప్యూటీ డీఈఓ మోహనరావు మంగళవారం తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల నుంచి 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు.వీరిలో స్దానిక జడ్బీహైచ్‌ఎస్‌ నుంచి నలుగురు, పెదమేడపల్లి నుంచి ముగ్గురు, ఏపీ మోడల్‌ స్కూల్‌ నుంచి ఒకరు, జీటీ పేట నుంచి ఇద్దరు, పోరాం నుంచి ఒకరు ప్రతిభ కనబరిచారని తెలిపారు.

Comments

G
Loading comments...