Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

Follow Udayam on Google
Dinesh Kumar Sep 25, 2026 6:25 PM చిత్తూరుఆంధ్రప్రదేశ్
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం - Udayam
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డీఎంహెచ్‌వో డాక్టర్ నాగశశిభూషణ్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 1–19 ఏళ్ల వయస్సు గల 3,10,910 మంది విద్యార్థులకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 1–2 ఏళ్ల పిల్లలకు అర్ధమాత్ర, 2–19 ఏళ్ల వారికి ఒక మాత్ర చొప్పున భోజనం అనంతరం ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...