వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి విజయనగరం జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఇరువర్గాల అంగీకారంతో 7051 సివిల్, క్రిమినల్ కేసులు పరిష్కారమైనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత తెలిపారు.
రాజీ మార్గమే శ్రేయస్కరమని, దీనివల్ల కక్షిదారులకు సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

