Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం

Follow Udayam on Google
sreekanth patel Sep 12, 2026 8:16 PM మహబూబ్‌నగర్General
జాతీయ లోక్ అదాలత్‌లో 3,200 కేసుల పరిష్కారం - Udayam
మహబూబ్‌నగర్ జిల్లాలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా 3,200 కేసులు పరిష్కరించారు. ఇందులో 432 FIR, 752 DD, 1,988 E-Petty, 57 సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయి. సైబర్ బాధితులకు రూ.56,65,935 నగదును తిరిగి ఇప్పించారు. కేసుల పరిష్కారంలో కృషి చేసిన కోర్టు డ్యూటీ అధికారులు, దర్యాప్తు అధికారులు, పోలీసు సిబ్బందిని ఎస్పీ డి.జానకి, అభినందించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

Comments

G
Loading comments...