Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ క్రీడా పోటీలకు అవంతిరాణి ఎంపిక

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 12:53 PM నంద్యాలGeneral
జాతీయ క్రీడా పోటీలకు అవంతిరాణి ఎంపిక - Udayam
కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయినిపేట జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని టీ. అవంతిరాణి జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైంది. కర్నూలులో మంగళవారం జరిగిన స్కూల్ గేమ్స్‌లో 800, 1500 మీటర్ల పరుగు పందేల్లో ప్రథమ స్థానం సాధించింది. ఈ విజయంతో జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు ఆకాంక్ష ఫౌండేషన్ కోచ్ విజయ్ వెల్లడించారు.

Comments

G
Loading comments...