వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్యుతాపురం మండలం నునపర్తికి చెందిన జూరెడ్డి హైమావతి జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చాటారు. శ్రీకాళహస్తిలో ఈ నెల 24 నుంచి 28 వరకు జరిగిన 72వ జాతీయ సీనియర్ ఛాంపియన్‌షిప్‌లో ఏపీ జట్టు తరఫున పాల్గొన్నారు.
ఈ పోటీల్లో ఏపీ జట్టు మూడో స్థానం సాధించగా.. హైమావతికి ‘స్టార్ ఆఫ్ ఇండియా’ అవార్డు లభించినట్లు జిల్లా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గొంప నరసింహనాయుడు మంగళవారం తెలిపారు.
Comments
Loading comments...

