Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు కోడుగల్ విద్యార్థి

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 10:48 AM మహబూబ్‌నగర్General
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు కోడుగల్ విద్యార్థి - Udayam
కోడుగల్ ZPHS విద్యార్థి మూడవత్ శివకుమార్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. జిల్లా స్థాయి పోటీల్లో ట్రై అథ్లెటిక్స్-A విభాగంలో 60 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హైజంప్‌లో ప్రథమ స్థానాలు సాధించాడు. సదాశివపేటలోని ఓక్వెన్ యూనివర్సిటీలో జరిగే జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. సర్పంచ్ సాయిరెడ్డి, HM మారేపల్లి శ్రీనివాసులు, PD రవికుమార్ గౌడ్, నవీన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం శివకుమార్‌ను అభినందించారు.

Comments

G
Loading comments...