వార్తలకు తిరిగి వెళ్లండి

తాంసి మండలం జామిడిలో పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో దూడలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ శిబిరం నిర్వహించారు. సర్పంచ్ అశోక్ శిబిరాన్ని ప్రారంభించారు.
దూడల్లో పేగు పురుగుల నివారణకు ప్రభుత్వం ఈ మందులను ఉచితంగా అందిస్తోంది. కార్యక్రమంలో ఉప సర్పంచ్ గణేశ్, పశువైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్, ట్రైనీ సివిల్ సర్వీస్ అధికారులు విక్రమ్, అర్చిత్, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

