Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జామాయిల్ సెంటర్ లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం

Follow Udayam on Google
Siva Prasad Sep 26, 2026 1:34 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
జామాయిల్ సెంటర్ లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం - Udayam
కోట మేజర్ పంచాయతీ పరిధిలోని నార్త్ గిరిజన కాలనీ సెంటర్లో( జామాయిల్ సెంటర్) శనివారం మండల పరిధిలోని చెందోడు గ్రామానికి చెందిన స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి వచ్చిన రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే కంటి అద్దాలను కూడా ఉచితంగా అందజేశారు.

Comments

G
Loading comments...