Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

5.5 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు

Follow Udayam on Google
రవళి దేవి Aug 01, 2026 3:04 PM జాతీయంGeneral
5.5 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు - Udayam
2026–27 అంచనా సంవత్సరానికి జూలై 31 గడువు ముగిసే నాటికి 5.5 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌లు) దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. జూలై 30 ఒక్కరోజే 42 లక్షలకు పైగా రిటర్నులు నమోదయ్యాయని తెలిపింది. చివరి నిమిషం వరకు వేచి ఉండొద్దని పన్ను చెల్లింపుదారులకు శాఖ సూచించింది. రిటర్నులు దాఖలు చేసే ముందు ఫారం-16, ఏఐఎస్, ఫారం-26ఏఎస్ తదితర వివరాలను సరిపోల్చుకోవాలని సూచించింది.

Comments

G
Loading comments...