Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐటీఐ రెండో దశ ప్రవేశాలకు ఆగస్టు 15 చివరి గడువు

Follow Udayam on Google
రూప దేవి Aug 14, 2026 6:03 PM ఆదిలాబాద్General
ఐటీఐ రెండో దశ ప్రవేశాలకు ఆగస్టు 15 చివరి గడువు - Udayam
ఆదిలాబాద్‌ ప్రభుత్వ ఐటీఐ–ఏటీసీలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ ట్రేడ్లలో రెండో దశ ప్రవేశాల దరఖాస్తుల గడువు ఆగస్టు 15తో ముగియనుంది. 8, 10వ తరగతి ఉత్తీర్ణులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌ తెలిపారు. అభ్యర్థులు నచ్చిన ట్రేడ్లకు వెబ్‌ ఆప్షన్స్‌ ఇవ్వాలని సూచించారు. సీట్ల కేటాయింపు ఆగస్టు 20న జరగనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...