వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర హోంశాఖ పరిధిలోని ఐటీబీపీలో 282 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంబీబీఎస్ లేదా పీజీ అర్హత ఉన్న అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము రూ.400గా నిర్ణయించగా, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మినహాయింపు కల్పించారు. పూర్తి వివరాలు ఐటీబీపీ నియామకాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
Comments
Loading comments...
