Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భార్య ఉండగా అలా చేయడం తప్పే: ఈశ్వర్‌ సాయి

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 1:34 PM హైదరాబాద్General
భార్య ఉండగా అలా చేయడం తప్పే: ఈశ్వర్‌ సాయి - Udayam
మాధురి రాథోడ్‌తో హోటల్‌లో పట్టుబడిన ఘటనపై ఫోక్‌ సాంగ్స్‌ నటుడు ఈశ్వర్‌ సాయి స్పందించారు. ఒత్తిడి కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చిందని, భార్య ఉండగా తాను అలా చేయడం సరైంది కాదని ఈశ్వర్‌ సాయి అన్నారు. తాను చేసినది తప్పేనని అంగీకరించారు.

Comments

G
Loading comments...