Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ది ప్యారడైజ్‌’కు భారీ డ్రాప్‌

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 11:04 AM జాతీయంవినోదం
ది ప్యారడైజ్‌’కు భారీ డ్రాప్‌ - Udayam
నాని నటించిన ‘ది ప్యారడైజ్‌’ ఐదో రోజు రూ.5 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించింది. దీంతో భారత్‌లో మొత్తం నెట్‌ కలెక్షన్లు రూ.97.10 కోట్లకు చేరాయి. ఓపెనింగ్‌ తర్వాత వరుసగా వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఐదో రోజుతో భారత్‌లో గ్రాస్‌ రూ.114.85 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.30 కోట్లు నమోదయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా గ్రాస్‌ వసూళ్లు రూ.144.85 కోట్లకు చేరాయి.

Comments

G
Loading comments...