Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుకలో అక్షరాలు.. ఇంటా గెలుపు!

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 7:02 AM జాతీయంGeneral
ఇసుకలో అక్షరాలు.. ఇంటా గెలుపు! - Udayam
పేదరికం కారణంగా బడికి వెళ్లలేకపోయిన మాలోదేవి.. నది ఒడ్డున ఇసుకలో అక్షరాలు దిద్దుకుంటూ తనంతట తనే చదువు నేర్చుకున్నారు. నేడు బోధ్‌గయా సమీపంలోని బక్రౌర్ గ్రామంలో రావిచెట్టు కింద మహిళలకు అక్షర జ్ఞానం అందిస్తున్నారు. ఇప్పటివరకు 50 మందికి పైగా గృహిణులకు చదవడం, రాయడంతో పాటు సంతకం చేయడం నేర్పించారు. అంతేకాకుండా 200 మందికి పైగా పిల్లలకు పాఠాలు చెబుతూ ఆమె గ్రామంలో అక్షర దీపం వెలిగిస్తున్నారు.

Comments

G
Loading comments...