వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాత్రివేళల్లో ఇసుకను తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై రెవెన్యూ, పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

