Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రోలో 90 సైంటిస్ట్‌/ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు

Follow Udayam Digital on Google
రవళి దేవి Jul 28, 2026 5:45 PM అల్ ఇండియా ఉద్యోగాలు
ఇస్రోలో 90 సైంటిస్ట్‌/ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు - Udayam Digital
ఇస్రో సైంటిస్ట్‌/ఇంజినీర్‌ ‘ఎస్సీ’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌ తదితర విభాగాల్లో మొత్తం 90 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగంలో 65 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత, 28 ఏండ్లలోపు వయస్సు ఉండాలి. గేట్‌ స్కోర్‌, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు ఆగస్టు 17 చివరి తేదీ.

Comments

G
Loading comments...