Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రుడిపై స్థావరానికి ఇస్రో

Follow Udayam on Google
రూప దేవి Aug 12, 2026 6:57 AM జాతీయంGeneral
చంద్రుడిపై స్థావరానికి ఇస్రో - Udayam
చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో వ్యోమగాముల నివాస, పరిశోధన కేంద్రం నిర్మించే మూన్‌ బేస్‌ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని ఇస్రోను నాసా ఆహ్వానించింది. భారత్‌–అమెరికా అంతరిక్ష సహకారంలో ఇది కీలక పరిణామంగా నిలిచింది. ఆర్టిమిస్‌ ఒప్పందం ఆధారంగా ఇరు దేశాలు ప్రాజెక్టులో భాగస్వాములవుతాయని సివిల్‌ స్పేస్‌ జాయింట్‌ వర్కింగ్‌ గ్రూపు సంయుక్త ప్రకటనలో తెలిపింది.

Comments

G
Loading comments...