వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్ ప్రతినిధులపై ఇజ్రాయెల్ హత్యాయత్నానికి కుట్ర పన్నిందన్న వార్తలను ప్రధాని నెతన్యాహు కార్యాలయం ఖండించింది. ఇవన్నీ అమెరికా మీడియా ప్రచురించిన కల్పిత, నకిలీ కథనాలని తోసిపుచ్చింది.
ఇరాన్ విదేశాంగ మంత్రి, స్పీకర్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా మీడియా పేర్కొనడంతో.. ఈ ప్రచారం ఉద్రిక్తతలకు దారితీస్తుందన్న ఆందోళనల మధ్య ఇజ్రాయెల్ క్లారిటీ ఇచ్చింది.
Comments
Loading comments...

