Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాట్‌కు బ్రేక్‌.. బ్యాంక్‌ ఉద్యోగిగా ఇషాన్‌ కిషన్‌

Follow Udayam Digital on Google
భవేష్ కుమార్ Aug 05, 2026 11:34 AM ఆల్ ఇండియా జాతీయ
బ్యాట్‌కు బ్రేక్‌.. బ్యాంక్‌ ఉద్యోగిగా ఇషాన్‌ కిషన్‌ - Udayam Digital
టీమ్‌ఇండియా శ్రీలంక టెస్టు జట్టులో చోటు దక్కకపోవడంతో క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ ఆర్‌బీఐ జార్ఖండ్ శాఖలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధుల్లో చేరాడు. స్పోర్ట్స్‌ కోటాలో ఆయనకు ఈ ఉద్యోగం లభించింది. ఫార్మల్‌ డ్రెస్సులో బ్యాంక్‌కు వచ్చిన ఇషాన్‌ సహోద్యోగులతో కలిసి పనిచేయడంతో పాటు వారితో ఫొటోలు దిగాడు. ప్రస్తుతం ఆ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Comments

G
Loading comments...