Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగానదిపై చికెన్ తింటే నేరమా: జస్టిస్ ఉజ్వల్ భుయాన్

జయ ప్రకాష్ Jul 27, 2026 12:21 PM అల్ ఇండియా జాతీయ
గంగానదిపై చికెన్ తింటే నేరమా: జస్టిస్ ఉజ్వల్ భుయాన్ - Udayam Digital
గంగానదిలో చికెన్ తిన్నారనే నెపంతో 14 మందిని అరెస్ట్ చేయడంపై సుప్రీంకోర్టు జస్టిస్ ఉజ్వల్ భుయాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ చట్టం దీన్ని నేరంగా చెప్పిందని ప్రశ్నించారు. చట్టం నిషేధించని విషయానికి అరెస్ట్ చేయడం, బెయిల్ నిరాకరించడం పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని ఆయన పేర్కొన్నారు. శాంతియుత నిరసనల అణచివేతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...