Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరుముడి జోరు.. ఆర్ఆర్ఆర్ రికార్డుపై కన్ను

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 9:48 AM జాతీయంవినోదం
ఇరుముడి జోరు.. ఆర్ఆర్ఆర్ రికార్డుపై కన్ను - Udayam
ఇరుముడి సినిమా ఓటీటీలో దూసుకెళ్తున్నా.. ఆర్ఆర్ఆర్ రికార్డును అందుకోవడానికి ఇంకా దూరంలోనే ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన మూడు రోజుల్లో 3.4 మిలియన్‌ వ్యూస్‌ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం 5.6 మిలియన్‌ వ్యూస్‌తో కొనసాగుతోంది. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో భారతీయ సినిమాల్లో ఆర్ఆర్ఆర్‌ ఇప్పటికీ భారీ రికార్డుతో ముందుంది. ఆ సినిమా 45 మిలియన్లకు పైగా వాచింగ్‌ అవర్స్‌ సాధించింది.

Comments

G
Loading comments...