వార్తలకు తిరిగి వెళ్లండి

రష్మిక మందన్నా ‘రాకా’ సినిమా కీలక యాక్షన్ షెడ్యూల్‌లో పాల్గొననున్నారు. ఈ నెల చివర్లో ముంబైకి వెళ్లి చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. మైసా షూటింగ్‌లో గాయపడటంతో ఈ షెడ్యూల్ వాయిదా పడింది.
అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దీపికా పదుకోన్, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Comments
Loading comments...

