Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్షయ్‌ సిబ్బంది కంటే తక్కువ జీతం: ముస్తాక్‌

Follow Udayam on Google
Sai Nath Sep 25, 2026 10:51 AM జాతీయంవినోదం
అక్షయ్‌ సిబ్బంది కంటే తక్కువ జీతం: ముస్తాక్‌ - Udayam
‘వెల్‌కమ్‌’లో బల్లు పాత్రతో గుర్తింపు పొందిన నటుడు ముస్తాక్‌ ఖాన్‌ కన్నుమూశారు. క్యాన్సర్‌తో పోరాడిన ఆయన 56 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ‘వెల్‌కమ్‌’ షూటింగ్‌ సమయంలో దుబాయ్‌లో అక్షయ్‌ కుమార్‌ సిబ్బంది బస చేసిన హోటల్‌లోనే తాను ఉన్నానని ముస్తాక్‌ తెలిపారు. అయితే తనకు అక్షయ్‌ సిబ్బందికి ఇచ్చిన జీతం కంటే తక్కువ పారితోషికం లభించిందని వెల్లడించారు.

Comments

G
Loading comments...