Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్‌’ బాక్సాఫీస్ జోరు

Follow Udayam on Google
Shruthi Sep 25, 2026 9:14 AM జాతీయంవినోదం
‘ది ప్యారడైజ్‌’ బాక్సాఫీస్ జోరు - Udayam
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘ది ప్యారడైజ్’ చిత్రం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి భారీ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం తొలి రోజు దేశవ్యాప్తంగా రూ.34.65 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం, నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్‌తో కొత్త రికార్డు సృష్టించింది.

Comments

G
Loading comments...