Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇరుముడి' సంచలనం

Follow Udayam on Google
B Ganga Sep 14, 2026 8:02 PM పార్వతీపురం మన్యంవినోదం
‘ఇరుముడి' సంచలనం - Udayam
రవితేజ 'ఇరుముడి' సంచలనం సృష్టించింది. ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మంది థియేటర్లలో చూసిన మూవీగా నిలిచింది. ఏకంగా 1.25 కోట్ల మందికిపైగా ప్రేక్షకులు ఈ సినిమాను చూశారని సినీ వర్గాలు తెలిపాయి. ఇక బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన తెలుగు చిత్రాల జాబితాలో ఇరుముడి(4.81M టికెట్స్) నాలుగో స్థానంలో ఉందని పేర్కొన్నాయి. పుష్ప2(20.41M), కల్కి(13.14M), సలార్ (7.17M) ముందు వరుసలో ఉన్నాయి.

Comments

G
Loading comments...