వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నుంచి మన్నెగూడ వరకు, అటు పరిగి నుంచి వికారాబాద్ వరకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అయితే మధ్యలో ఉన్న మన్నెగూడ వికారాబాద్ మార్గం మాత్రం ఇరుకుగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్ లు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
అనంతగిరి, కలెక్టరేట్, తాండూరు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గాన్ని కూడా వెంటనే 4 లైన్లుగా విస్తరించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

