వార్తలకు తిరిగి వెళ్లండి

హిజాబ్ లేకుండా యూట్యూబ్‌లో సంగీత ప్రదర్శన ఇచ్చినందుకు పరాస్తో అహ్మదీ అనే మహిళకు ఇరాన్ కోర్టు 74 కొరడా దెబ్బల శిక్ష విధించింది. ఆమెపై సంగీత కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ, రెండేళ్లపాటు ప్రయాణాలపై ఆంక్షలు విధించింది.
ఈ అమానవీయ తీర్పుపై అంతర్జాతీయ స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మతపరమైన నిబంధనలను పాటించలేదనే కారణంతో కఠిన శిక్షలు విధించడంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Loading comments...

