Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌ ట్రంప్‌ వైఖరిపై విమర్శలు

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 11:33 AM జాతీయంGeneral
ఇరాన్‌ ట్రంప్‌ వైఖరిపై విమర్శలు - Udayam
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దూకుడు వైఖరి ప్రపంచంలో అణ్వాయుధాల పోటీకి దారితీస్తోందని ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అధిపతి మొహసెన్‌ రెజాయ్‌ ఆరోపించారు. అమెరికా సైనిక చర్యలు అణు భద్రతను దెబ్బతీస్తున్నాయని ఆయన విమర్శించారు. మరోసారి సైనిక చర్యకు దిగితే భారీగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. ఇరాన్‌తో చర్చల పునరుద్ధరణకు ఈజిప్ట్‌ ప్రయత్నిస్తోంది.

Comments

G
Loading comments...