వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద ఆదివారం కాలువలో గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో నలుగురి మృతదేహాలు లభించాయి. సఖినేటిపల్లి మండలం మొరిపోడుకు చెందిన చెరుకూరి రాజారామ్ చరణ్ ఆచూకీ మూడు రోజులైనా లభించలేదు.
ఘటనా స్థలంలో ఉన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వారు తమ కుమారుడిని వెతికి పెట్టాలని అధికారులను వేడుకుంటున్నారు.
Comments
Loading comments...

