Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యానల్ స్పీకర్లుగా ఇద్దరు ఎమ్మెల్యేలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 18, 2026 10:45 AM కడపGeneral
ప్యానల్ స్పీకర్లుగా ఇద్దరు ఎమ్మెల్యేలు - Udayam
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో సభా నిర్వహణ కోసం ప్యానల్ స్పీకర్లను సభాపతి సోమవారం ప్రకటించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని సమయంలో వీరు సభను నిర్వహించనున్నారు. ప్యానల్ స్పీకర్లుగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, దాసరి సుధ, మండలి బుద్ధప్రసాద్, కోళ్ల లలితకుమారి, జ్యోతుల నెహ్రూ, విష్ణుకుమార్ రాజును నియమించారు.

Comments

G
Loading comments...