Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SVU సెమిస్టర్ పరీక్షలు వాయిదా

Follow Udayam on Google
మనీష్ Aug 18, 2026 11:37 AM తిరుపతిఆంధ్రప్రదేశ్
SVU సెమిస్టర్ పరీక్షలు వాయిదా - Udayam
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈనెల 19 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరగాల్సిన 3 సంవత్సరాల B.Law (1,3,5), 5 సంవత్సరాల L.L.B (1,3,5,7,9) సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్స్ రాజమాణిక్యం తెలిపారు. పరిపాలనా అసౌకర్యం కారణంగా పరీక్షలు వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు గమనించాలని సూచించారు.

Comments

G
Loading comments...