Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో 22న జాబ్ మేళా

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 11:17 AM కర్నూలుGeneral
కర్నూలులో 22న జాబ్ మేళా - Udayam
కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఈనెల 22న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నైపుణ్యాధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. ఫ్రెష్ బౌల్, రాయలసీమ ఆల్ఖలీస్, జై రాజ్ ఇస్పాత్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. జాబ్ మేళా కరపత్రాలను కలెక్టర్ సిరి ఆవిష్కరించారు.

Comments

G
Loading comments...