వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో వల్ల దేశంలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ ముగిసే నాటికి 85 శాతమే వర్షం కురుస్తుందని వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. 70% కరవు ఏర్పడే పరిస్థితులకు ఆస్కారమున్నట్లు తెలిపింది. గత 50 ఏళ్ల వర్షాకాలం గణాంకాల ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
అటు బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారింది. అయితే అది వెస్ట్ బెంగాల్ వైపు వెళ్తుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడట్లేదు.
Comments
Loading comments...

