Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడపలో 9వ తరగతి విద్యార్థి కిడ్నాప్

Follow Udayam on Google
జయ Aug 18, 2026 11:03 AM కడపGeneral
కడపలో 9వ తరగతి విద్యార్థి కిడ్నాప్ - Udayam
కడపలో 9వ తరగతి విద్యార్థి కిడ్నాప్‌ ఘటన కలకలం రేపింది. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న బాలుడిని గుర్తుతెలియని వ్యక్తులు కారులో వచ్చి ముసుగు వేసి తీసుకెళ్లినట్లు సమాచారం అందింది. కొద్దిసేపటికే సీకేదిన్నె పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో బాలుడిని వదిలివెళ్లారు. పోలీసులు బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐ తిమ్మారెడ్డి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...