Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల నిబంధనలపై కలెక్టర్ కీలక ఆదేశం

Follow Udayam on Google
జయ Aug 18, 2026 11:12 AM కర్నూలుGeneral
ఎన్నికల నిబంధనలపై కలెక్టర్ కీలక ఆదేశం - Udayam
రానున్న పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలకు అధికారులు నిబంధనలపై పూర్తి అవగాహనతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. సిరి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్‌ కేంద్రాలు, ఆర్వోలు, ఏఆర్వోల నియామకం, బ్యాలెట్‌ బాక్సులు, పేపర్లకు సంబంధించిన ఏర్పాట్లను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...