వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా నందలూరు మండలం ఈదరపల్లికి చెందిన భూమన రవికుమార్‌రెడ్డి రాష్ట్రపతి ప్రతిభావంత సేవా పతకానికి ఎంపికయ్యారు. తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీగా ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా 2026 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ గౌరవం దక్కింది.
ఈ పతకాలను భారత రాష్ట్రపతి ఆమోదించి ప్రకటించారు. రవికుమార్‌రెడ్డి ఐఏఎస్-ఐపీఎస్ కోచింగ్ సెంటర్ ఆర్‌సీ రెడ్డికి తమ్ముడు గా ఉన్నారు.
Comments
Loading comments...

