Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరులో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం

Follow Udayam on Google
జయ Aug 18, 2026 11:36 AM చిత్తూరుఆంధ్రప్రదేశ్
చిత్తూరులో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం - Udayam
రోడ్డు మరమ్మతుల నేపథ్యంలో చిత్తూరులోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ ప్రసాద్ తెలిపారు. సీఆర్‌ మిట్ట, సీకే పల్లె, రఘురామ నగర్‌ కాలనీ, మైదా ఫ్యాక్టరీ ప్రాంతం, సాంబయ్యకండ్రిగ, శ్రీనగర్‌ కాలనీల్లో ఈ అంతరాయం ఉంటుందని చెప్పారు.

Comments

G
Loading comments...