వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువులు, సబ్సిడీ విత్తనాలు ఇప్పిస్తామని చెప్పి 16 మంది రైతుల నుంచి రూ.20.46 లక్షలు తీసుకుని మోసం చేశారని నాగరాజు మరియు పలువురు రైతులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం కర్నూలు పీజీఆర్‌ఎస్‌లో ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు.
నగదు తీసుకున్నా ఎరువులు, విత్తనాలు అందించలేదని రైతులు తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.
Comments
Loading comments...

