వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిష్ఠాత్మక ఇరానీ కప్‌ను రెస్ట్ ఆఫ్ ఇండియా సొంతం చేసుకుంది. రంజీ ఛాంపియన్ జమ్మూకశ్మీర్‌పై 167 పరుగుల భారీ విజయం సాధించి, మరో రోజు ఆట మిగిలుండగానే టైటిల్‌ను దక్కించుకుంది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్ 111 పరుగులకే కుప్పకూలింది.
రెస్ట్ ఆఫ్ ఇండియా పేసర్లు ముకేశ్ కుమార్ 6/33, ఆకాశ్ దీప్ 3/25తో చెలరేగడంతో జమ్మూకశ్మీర్ బ్యాటర్లు తడబడ్డారు.
Comments
Loading comments...

