వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూయార్క్‌లో జరగనున్న ఐరాస సర్వసభ్య సమావేశానికి హాజరయ్యే ఇరాన్ ప్రధాన ప్రతినిధి బృందం, సిబ్బందికి అమెరికా వీసాలు ఆమోదించింది. బృందంలో అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఉన్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలోనూ సమావేశానికి హాజరయ్యేందుకు వీసాలు మంజూరయ్యాయి.
Comments
Loading comments...

