వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది.
గుజరాత్ సీఎంకు అనుమతి ఇచ్చి తెలంగాణ సీఎంకు ఇవ్వకపోవడం కేంద్రం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించింది. పెట్టుబడులు, విద్యా రంగాల కార్యక్రమాలను రాజకీయ కోణంలో చూడటం సరికాదని పేర్కొంది.
Comments
Loading comments...

