వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ నెల 24 నుంచి తిరుపతిలో ప్రారంభమయ్యే రాష్ట్రస్థాయి అమరావతి ఛాంపియన్‌షిప్–2026 2.0 ప్రారంభోత్సవానికి హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆమెను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలకు తిరుపతిలో ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
Comments
Loading comments...

