Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ నేరాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌ ఎక్కువ

Follow Udayam on Google
కిషోర్ కుమార్ Aug 14, 2026 3:09 PM హైదరాబాద్తెలంగాణ
సైబర్‌ నేరాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌ ఎక్కువ - Udayam
సైబర్‌ నేరాల బాధితుల్లో రిటైర్డ్‌ ఉద్యోగులు, సీనియర్‌ సిటిజన్లు ఎక్కువగా ఉంటున్నారని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ‘సురక్ష కా తిరంగా’ సైబర్‌ అవేర్‌నెస్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తాము 40 రకాల సైబర్‌ నేరాలను గుర్తించామని, వాటిలో ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్‌ ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

Comments

G
Loading comments...