వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి మెడికల్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాల్ మషాటిలే బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఐటీ, ఫార్మా రంగాల్లో నగర ప్రాధాన్యతను ఆయన వివరించారు.
తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు అందుతుండటంతో విదేశీయులు హైదరాబాద్‌కు వస్తున్నారని సీఎం తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు.
Comments
Loading comments...

