Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటూరులో వైసీపీ కార్యాలయం ఓపెనింగ్

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 2:49 PM బాపట్లGeneral
ఇంటూరులో వైసీపీ కార్యాలయం ఓపెనింగ్ - Udayam
అమృతలూరు మండలం ఇంటూరులో వైసీపీ కార్యాలయాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు గురువారం ప్రారంభించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలు, సమన్వయానికి కార్యాలయం కేంద్రంగా ఉంటుందని నాయకులు తెలిపారు. కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పలు మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...